తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 13, 2018, 09:11 AM
 

తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శుద్ధి కార్యక్రమం చేపట్టారు. ఈ కారణంగా కొద్ది సేపు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేశారు. ఉదయం 11 గంటల తరువాత భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.