ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ తో నేడు బంగారు దుకాణాల బంద్

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 13, 2018, 09:09 AM
 

విజయవాడ :ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటులో ఆందోళన చేస్తున్న ఎంపీలకువిజయవాడలో బంగారు దుకాణాల యజమానులు మద్దతు పలికారు. ప్రత్యేక హోదా డిమాండ్ తో ఈ రోజు నగరంలోని బంగారు దుకాణాలను బంద్ చేస్తున్నట్లు వారు తెలిపారు.