తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 13, 2018, 08:30 AM
 

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు స్వామివారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 13​ కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి ​9​ గంటల సమయం పట్టే అవకాశముంది. ప్రత్యేక దర్శనం వారికి ​2​ గంటల సమయం పడుతుంది.