అసెంబ్లీకి సభ్యుల గైర్హాజర్ పై సీఎం చంద్రబాబు అసహనం

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 12, 2018, 03:38 PM
 

అమరావతి : అసెంబ్లీకి కొందరు సభ్యులు గైర్హాజర్ కావడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు తప్పని సరిగా హాజరు కావాలని పదేపదే చెబుతున్నా ఇదేమిటని ఆయన అసహనం వ్యక్తం చేశారు. బాధ్యత తీసుకోవడం లేదంటూ విప్ లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.