నామినేషన్‌ దాఖలు చేసిన కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 12, 2018, 02:21 PM
 

పాట్నా : కేంద్ర మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ బీహార్‌నుంచి బిజెపి అభ్యర్థిగా రాజ్యసభకు నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. పాట్నాలో నేడు ఆయన తన నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు.