2జి కుంభకోణం కేసుల దర్యాప్తు పూర్తి చేయాలి : సుప్రీంకోర్టు ఆదేశం

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 12, 2018, 02:18 PM
 

న్యూఢిల్లి : 2జి కుంభకోణానికి సంబంధించిన కేసుల దర్యాప్తు ఆరు నెలల్లో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు సిబిఐ, ఇ.డిలను ఆదేశించింది. ఈ కుంభకోణానికి సంబంధించిన అన్ని కేసులను ఆరు నెలల్లో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.