రాజ్యసభకు నామినేషన్‌ పత్రాలు దాఖలు చేసిన జైట్లీ

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 12, 2018, 12:57 PM
 

లక్నో : కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ బిజెపి అభ్యర్థిగా రాజ్యసభకు నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని లక్నోలో ఆయన తన నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు.