రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్‌ దాఖలు చేసిన సి.ఎం.రమేష్‌, రవీంద్రకుమార్‌

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 12, 2018, 12:27 PM
 

అమరావతి: రాజ్యసభ సభ్యత్వానికి టీడీపీ అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేశారు. సి.ఎం.రమేష్‌, రవీంద్రకుమార్‌లు టీడీపీ తరపున రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్‌ వేశారు. రిటర్నింగ్‌ అధికారి సత్యనారాయణకు టీడీపీ అభ్యర్థులు తమ నామినేషన్‌ పత్రాలను సమర్పించారు.