సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ను ఆవిష్కరించిన మోడీ, మాక్రోన్‌

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 12, 2018, 12:26 PM
 

మీర్జాపూర్‌ : ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రోన్‌, ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తర్‌ ప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ను ఆవిష్కరించారు.