ఆప్‌ ఎమ్మెల్యే అమానతుల్లాకు బెయిల్‌ మంజూరు

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 12, 2018, 12:03 PM
 

న్యూఢిల్లి : ఢిల్లి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్‌)పై దాడి కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)కి చెందిన ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు ఢిల్లి హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఇదే కేసులో మరొక ఎమ్మెల్యే ప్రశాక్‌ జర్వాల్‌కు ఇప్పటికే బెయిల్‌ మంజూరైంది.