పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద టిడిపి ఎంపిల ధర్నా

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 12, 2018, 11:37 AM
 

న్యూఢిల్లి :  ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని, విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ టిడిపి ఎంపిలు పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు.