పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభమైన వెంటనే వాయిదా

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 12, 2018, 11:11 AM
 

న్యూఢిల్లి : పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. సభలు ప్రారంభమైన వెంటనే సభలు వాయిదా పడ్డాయి. వివిధ అంశాలపై విపక్ష సభ్యులు సభలో గందరగోళం సృష్టించడంతో సభలు వాయిదా పడ్డాయి. లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా పడింది. రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదా పడింది.