రాజ్యసభలో వాయిదా తీర్మానం ఇచ్చిన సుజనా చౌదరి

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 12, 2018, 10:56 AM
 

న్యూఢిల్లి :  ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని, విభజన హామీలు నెరవేర్చాలనే అంశంపై రాజ్యసభలో చర్చ చేపట్టాలని కోరుతూ టిడిపి ఎంపి వైఎస్‌ చౌదరి వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు.