హోదాపై రాజ్యసభలో సుజనా, లోక్ సభలో అశోక్ గజపతి నోటీసులు

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 12, 2018, 10:29 AM
 

న్యూఢిల్లీ : పార్లమెంటు ఉభయ సభల్లోనూ తెలుగుదేశం ఎంపీలు తమ ఆందోళనను ఉదృతం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై రాజ్యసభలో సుజనా చౌదరి, లోక్ సభలో అశోకగజపతి రాజు నోటీసులు ఇవ్వనున్నారు. అలాగే ఇరువురూ కూడాతమరాజీనామాలకు దారి తీసిన పరిస్థితులను సభలో వివరించనున్నారు.