మరి కొద్ది సేపటిలో పార్టీ నేతలతో జనసేనాని భేటీ

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 12, 2018, 10:29 AM
 

విజయవాడ :జన సేనాని పవన్ కల్యాణ్ మరి కొద్ది సేపటిలో పార్టీ  నాయకులతో భేటీ కానున్నారు. 14వ తేదీన గుంటూరులో జరగనున్న పార్టీ ప్లీనరీ, బహిరంగ సభ ఏర్పాట్లపై వారితో చర్చిస్తారు.