కాజలో సొంత ఇంటి నిర్మాణానికి పవన్ భూమి పూజ

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 12, 2018, 09:44 AM
 

విజయవాడ : మంగళగిరి సమీపంలోని కాజలో సొంత ఇంటి  నిర్మాణానికి జనసేనాని పవన్ కల్యాణ్ ఈ రోజు భూమి పూజ చేశారు. సంప్రదాయ బద్ధంగా పంచెకట్టుతో  పవన్ ఈ భూమిపూజ కార్యక్రమంలో సతీసమేతంగా పాల్గొన్నారు. కాజలో రెండెకరాల స్థలంలో భూమి పూజ జరిగింది.