ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అశోకగజపతి రాజు,సుజనా చౌదరి రాజీనామాలు ఆమోదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 09, 2018, 11:45 AM

కేంద్ర మంత్రి పదవులకు అశోకగజపతి రాజు, సుజనా చౌదరి చేసిన రాజీనామాలకు ఆమోదం లభించింది. వీరిరువురూ తమ రాజీనామాలను ప్రధాని నరేంద్రమోడీకి అందించిన సంగతి తెలిసిందే. వారి రాజీనామాలను ఆమోదించాల్సిందిగా కోరుతూ ప్రధాని రాష్ట్రపతికి పంపారు. దీంతో వారి రాజీనామాలను రాష్ట్రపతి ఆమోదించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com