ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎపికి ప్రత్యేక హోదా అంశంపై టిడిపి నిరసనలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 09, 2018, 10:30 AM

న్యూఢిల్లి : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్‌ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఎంపిలు పార్లమెంటు ఉభయ సభల్లోనూ నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నారు. మంత్రి పదవులకు రాజీనామాలు చేసిన అశోక్‌ గజపతి రాజు, సుజనా చౌదరి కూడా నేటి ఆందోళనలో పాల్గొననున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com