తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

  Written by : Suryaa Desk Updated: Fri, Mar 09, 2018, 09:03 AM
 

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం ఉంది. శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు 4 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతుంది.