చంద్రబాబులా ఎవరూ కష్టపడలేదు : కామినేని

  Written by : Suryaa Desk Updated: Thu, Mar 08, 2018, 01:58 PM
 

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిలా ఎవరూ కష్టపడలేదని కామినేని శ్రీనివాస్‌ అన్నారు. నేడు మంత్రి పదవికి రాజీనామా చేసిన కామినేని మాట్లాడుతూ తన అభివృద్ధికి బిజెపి నాయకత్వమే కారణమని చెప్పారు. టిడిపి, బిజెపి కలిసి తనను ఎన్నికల్లో గెలిపించారని ఆయన అన్నారు.