అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన సుమిత్రా మహాజన్‌

  Written by : Suryaa Desk Updated: Wed, Mar 07, 2018, 12:36 PM
 

న్యూఢిల్లి : లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ నేడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. లోక్‌సభలో అన్ని పార్టీల సభా నాయకులతో నేటి మధ్యాహ్నం ఒంటిగంటకు స్పీకర్‌ సమావేశాన్ని నిర్వహించనున్నారు.