ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈశాన్యంలో ఫలితాలు రాహుల్‌ ఓటమి కాదు : ఫరూఖ్‌ అబ్దుల్లా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 04, 2018, 11:22 AM

న్యూఢిల్లి : ఈశాన్య రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఓటమి కాదని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నాయకుడు ఫరూఖ్‌ అబ్దుల్లా అన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన రాహుల్‌కు కొద్దిగా సమయం ఇవ్వాలి కదా అని ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com