పాట్నా : బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంజి ఎన్‌డిఎనుంచి వైదొలగారు. బీహార్‌లోని గ్రాండ్ అలయెన్స్‌లో మాంజి చేరారు. ఈ సందర్భంగా మాంజితో కలిసి ఆర్జెడి నేత తేజస్వి మాట్లాడుతూ మాంజి తమ కుటుంబానికి పాత స్నేహితుడేనని చెప్పారు. గ్రాండ్ అలయెన్స్‌లోకి మాంజిని సాదరంగా స్వాగతిస్తున్నామని తేజస్వి చెప్పారు.