ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంతృప్తి లేని జీవితం నరకప్రాయం: పండిట్‌ రవిశంకర్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 26, 2018, 11:39 AM

విశాఖ: ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్‌ మానసిక కుంగుబాటు అని ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకులు పండిట్‌ రవిశంకర్‌ అన్నారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో జరుగుతున్న సోషల్‌ ఐకాన్‌పై ప్రత్యేక ప్లీనరీలో ఆయన పాల్గొని మాట్లాడారు. సంతృప్తి లేని జీవితం నరకప్రాయంగా మారుతుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com