ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రజనీ, నేనూ హుందాగా ఉంటాం : కమల్‌ హాసన్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 23, 2018, 11:49 AM

చెన్నై : ప్రముఖ నటుడు రజనీకాంత్‌, తానూ రాజకీయంగా ప్రత్యర్థులమైనప్పటికీ హుందాగా ఉంటామని రాజకీయ నాయకుడిగా మారిన నటుడు కమల్‌ హాసన్‌ చెప్పారు. రజనీకాంత్‌, తానూ సీక్రెట్‌గా మాట్లాడుకున్నామని ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com