ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రపతి భవన్ లో కెనడా ప్రధాని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 23, 2018, 10:14 AM

న్యూఢిల్లీ : భారత పర్యటనలో ఉన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో రాష్ట్రపతి  భవన్ చేరుకున్నారు. సతీసమేతంగా రాష్ట్రపతి భవన్ కు చేరుకున్న ఆయనకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ స్వాగతం పలికారు. వీరిరువురూ ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com