ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 23, 2018, 10:06 AM

తిరుమల: తిరుమల ఏడుకొండలవాడి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు 6 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. వేంకటేశ్వరస్వామివారి సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com