ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజ‌య‌వాడ మెడిక‌ల్ షాపుల‌పై విజిలెన్స్ దాడులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 22, 2018, 03:11 PM

విజ‌య‌వాడ ఔష‌ధ దుకాణాల్లో విజిలెన్స్ అధికారుల త‌నిఖీలు చేప‌ట్టారు. ఔష‌ధ నియంత్ర‌ణ శాఖ అధికారుల‌తో క‌లిసి ఈ త‌నిఖీల్లో పాల్గొన్నారు. న‌క్క‌ల్ రోడ్డు, ఏలూరు రోడ్డు, బంద‌ర్ రోడ్డులో విస్తృత త‌నిఖీలు చేప‌ట్టిన అధికారులు.. న‌కిలీ ఔష‌ధాలు విక్ర‌యిస్తున్నార‌న్న ఫిర్యాదుల‌పై త‌నిఖీలు చేప‌ట్టిన అధికారులు ప‌లు మెడిక‌ల్ షాపుల‌కు నోటీసులు జారీ చేశారు. ఈ త‌నిఖీల్లో పోలీసులు, రెవెన్యూ , వైద్యారోగ్య‌శాఖ అధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com