ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లక్నోలో పెట్టుబడిదారుల సదస్సును ప్రారంభించిన ప్రధాని మోడీ

Andhra Pradesh Telugu |   | Published : Wed, Feb 21, 2018, 11:48 AM

ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా లక్నోలో జరుగుతున్న పెట్టుబడిదారుల సదస్సును ప్రధాని మోడీ ప్రారంభించారు. లక్నోలో పెట్టుబడిదారుల సదస్సు రెండు రోజుల పాటు జరగనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com