ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చింతమనేనిపై అనర్హత వేటు వేయాలని వైకాపా నేతల డిమాండ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 20, 2018, 02:30 PM

అమరావతి : తెలుగుదేశం ఎమ్మెల్యే చింతమనేపి ప్రభాకర్ పై అనర్హత వేటు వేయాలని వైకాపా నేతలు డిమాండ్ చేశారు. దాడి కేసులో ఎమ్మెల్యే చింతమనేనిని కోర్టు దోషిగా నిర్ధారించిందనీ, ప్రస్తుతం ఆయన బెయిలుపై ఉన్నారనీ వైకాపా నేతలు బుగ్గన, ఆదిమూలపు సురేష్ అసెంబ్లీ కార్యదర్శిని కలిసి చేప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com