ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీబీఐ విచారణకు హాజరైన పీఎన్బీ సిబ్బంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 20, 2018, 12:13 PM

ముంబై :  పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసు దర్యాప్తును సీబీఐ ముమ్మరం చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు, గీతాంజలి సిబ్బంది 30 మందిని విచారణకు హాజరు కావాల్సిందిగా సీబీఐ ఆదేశించింది. సీబీఐ ఆదేశాల మేరకు ఆ సిబ్బంది ఈ రోజు ముంబైలోని సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు చేరుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com