ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో సాధారణంగానే భక్తుల రద్దీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 20, 2018, 08:55 AM

తిరుమల: తిరుమల వేంకటేశ్వరస్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు 4 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. ఏడుకొండలవాడి సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com