ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరవాక జీఎస్‌ఎస్సీ పైప్‌లైన్‌ నుంచి భారీగా గ్యాస్‌ లీకేజీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 19, 2018, 12:52 PM

కాకినాడ : మల్కిపురం మండలం గొల్లపాలెంలో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కరవాక జీఎస్‌ఎస్సీకి వెళ్లే పైప్‌లైన్‌ నుంచి భారీగా గ్యాల్‌ లీకేజ్‌ అవుతుండటం స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తుంది. గ్యాస్‌ లీకేజీని అదుపు చేసేందుకు ఓఎన్‌జీసీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. కాగా ఎప్పటికప్పుడు గ్యాస్‌ లీకేజ్‌ అయినపుడు తాత్కాలిక పరిష్కారమే చూపుతున్నారు గానీ..ఇదే తరచూ జరిగితే తమ ప్రాణాలకు ముప్పు కలిగే ప్రమాదముందని, గ్యాస్‌ లీకేజీకి శాశ్వత పరిష్కారం చూడాలంటు స్థానికులు కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com