ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి నుంచి అహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 19, 2018, 08:45 AM

కర్నూలు జిల్లా అహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి జరగనున్నాయి. అహోబిలంలో బ్రహ్మోత్సవాలు మార్చి 2 వరకు కొనసాగనున్నాయి. మార్చి 3 నుంచి 5 వరకు తెప్పోత్సవం నిర్వహించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com