ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 18, 2018, 02:47 PM

రాజస్థాన్ లో ఈ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రాజస్థాన్ లోని శిఖర్ లో  నీమ్ కా థానా వద్ద ఈ ప్రమాదం జరగింది. బోర్ వెల్ లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com