ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధనలక్ష్మి శ్రీనివాసన్‌ చిట్‌ఫండ్‌ సంస్థ కార్యాలయాల్లో ఐటీ సోదాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 15, 2018, 12:55 PM

తమిళనాడులో ప్రముఖ విద్యాలయాలు, చిట్‌ఫండ్‌ల సంస్థ ధనలక్ష్మి శ్రీనివాసన్‌ కార్యాలయాల్లో ఐటీశాఖ సోదాలు నిర్వహిస్తోంది. ఏకకాలంలో 26 చోట్ల ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. సంస్థ యాజమాన్యం, సిబ్బంది ఇళ్లలోనూ ఆదాయపన్ను శాఖ సోదాలు నిర్వహిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com