ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంథేరీ లోని మిత్తల్‌ ఎస్టేట్‌ భవన గోదాములో అగ్ని ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 15, 2018, 11:16 AM

ముంబై: మహారాష్ట్రలో అంథేరీలోని మిత్తల్‌ ఎస్టేట్‌ భవన గోదాములో అగ్ని ప్రమాదం జరిగింది. గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయిం. ఈ ఘటనలో మంటలు అంటుకుని ఒకరు మృతి చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com