ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడ-ఒంగోలు మధ్య 8 ప్యాసింజర్‌ రైళ్లు రద్దు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 15, 2018, 09:55 AM

విజయవాడ-ఒంగోలు మధ్య ఇవాళ 8 ప్యాసింజర్‌ రైళ్లు రద్దయ్యాయి. చీరాల సమీపంలో రైల్వేలైన్‌ మరమ్మతుల కారణంగా రైల్వే అధికారులు విజయవాడ-ఒంగోలు మధ్య 8 ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com