ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు ఆరు నెలల జైలు శిక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 14, 2018, 02:28 PM

తెలుగుదేశం ఎమ్మెల్యే వట్టి వసంతకుమార్ కు జైలు శిక్ష ఖరారు చేస్తూ భీమడోలు మేజిస్ట్రేట్ కోర్టు తీర్పు చెప్పింది. 2011 లో జరిగిన జన్మ భూమి కార్యక్రమంలో అప్పటి ఎమ్మెల్యే వట్టి వసంతకుమార్ పై చేయిచేసుకున్న కేసులో చింతమనేనికి ఈ శిక్ష విధించింది. ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష ఖరారు చేస్తూ బీమడోలు మేజిస్ట్రేట్ ఈ రోజు తీర్పు ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com