ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్‌ పాదయాత్రలో స్వల్ప అపశృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 14, 2018, 12:38 PM

నెల్లూరు జిల్లాలో  వైఎస్‌ జగన్‌ చేస్తున్న ప్రజాసంకల్పయాత్రలో స్వల్ప అపశృతి చోటు చేసుకుంది. బాణాసంచా తారాజువ్వలు గడ్డివాములో పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. వెంటనే స్పందించిన గ్రామస్థులు మంటలను అదుపు చేస్తున్నారు. కలిగిరి మండలం తెల్లపాడు వద్ద ఘటన చోటు చేసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com