బుల్లిరామయ్య అభివృద్ధి కోసం తపిస్తూ ఉండేవారు: వెంకయ్య

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 12:14 PM
 

మాజీ కేంద్ర మంత్రి బుల్లిరామయ్య మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు వెంకయ్య ప్రగాఢ సానుభూతి తెలిపారు. బుల్లిరామయ్య ఎల్లవేళలా అభివృద్ధి కోసం తపిస్తూ ఉండేవారని గుర్తు చేశారు.