బుల్లిరామయ్య మృతి పట్ల సంతాపం తెలిపిన స్పీకర్‌ కోడెల

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 10:47 AM
 

టీడీపీ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి బోళ్ల బుల్లిరామయ్య మృతి పట్ల ఏపీ అసెంబ్లి స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు సంతాపం తెలిపారు. బుల్లిరామయ్య కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.