బుల్లిరామయ్య మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 10:45 AM
 

అమరావతి: టీడీపీ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి బోళ్ల బుల్లిరామయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు.