శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 08:58 AM
 

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి వారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ రథోత్సవం నిర్వహించనున్నారు.