తిరుమలలో సాధారణంగానే భక్తుల రద్దీ

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 08:52 AM
 

వైకుంఠం 'Q' కాంప్లెక్స్ లో ​02​ కంపార్ట్ మెంట్స్ లలో భక్తులు స్వావారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ప్రత్యేక దర్శనం వారికి ​02​ గంటల సమయం పడుతుంది. కాలినడకన తిరుమల చేరుకున్న భక్తులను ఉ: ​08​ గంటల తరువాత దర్శనానికి అనుమతిస్తారు. సర్వదర్శనానికి ​05​ గంటల సమయం పట్టవచ్చు. నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ​రూ.3.83​ కోట్లు.