భక్తులతో కిటకిటలాడుతున్న విశాఖ సాగర తీరం

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 08:51 AM
 

విశాఖపట్నంలోని సాగర తీరం భక్తులతో కిటకిటలాడతోంది. విశాఖ సాగర తీరానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. వేలాది సంఖ్యలో భక్తులు సాగర తీరంలో సముద్రస్నానాలు ఆచరిస్తున్నారు.