అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభ కోణంలో ఛత్తీస్ గఢ్ సీఎంకు క్లీన్ చిట్

  Written by : Suryaa Desk Updated: Tue, Feb 13, 2018, 03:21 PM
 

న్యూఢిల్లీ : ఛత్తీస్ గఢ్ సీఎం రమణ్ సింగ్ కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. అగస్టా వెస్ట్ ల్యాండ్ చాపర్ల కొనుగోలు కుంభకోణంలో రమణ్ సింగ్ ఆయన కుమారుడు అభిషేక్ సింగ్ లకు సుప్రీం కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది.