అనుభవ మంటపాన్ని దర్శించిన రాహుల్‌

  Written by : Suryaa Desk Updated: Tue, Feb 13, 2018, 01:49 PM
 

బీదర్‌ : కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఇక్కడి అనుభవ మంటపాన్ని, బసవకళ్యాణ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన చిత్రకళా ప్రదర్శనను తిలకించారు.