ఏకమొత్తం రైతుల రుణాల మాఫీ

  Written by : Suryaa Desk Updated: Tue, Feb 13, 2018, 11:48 AM
 

జైపూర్‌ : రాజస్థాన్‌ ప్రభుత్వం రైతుల రుణాల మాఫీని ప్రకటించింది. ఒక్కొక్క రైతుకు 50 వేల రూపాయిల వరకూ ఉన్న రుణాలను ఏకమొత్తంగా మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. దీనివల్ల చిన్న, మధ్యతరహా రైతులకు ఊరట కలుగుతుంది. రుణమాఫీ కారణంగా ప్రభుత్వంపై సుమారు 80 వేల కోట్ల రూపాయిల భారం పడుతుంది.