శ్రీకాళహస్తిలో ఆరో రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

  Written by : Suryaa Desk Updated: Tue, Feb 13, 2018, 10:48 AM
 

శ్రీకాళహస్తిలో ఆరో రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి ఇవాళ ఇంద్ర విమానం, నంది వాహనం, సింహ వాహన సేవలు నిర్వహించనున్నారు. అర్ధరాత్రి ఒంటి గంట నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు లింగోద్భవ దర్శనం కల్పించనున్నారు.